ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
అవును. నిజమే. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు వంశీయే ఈ కథల రచయిత.
 
'''ఆనాటి వానచినుకులు ''' పుస్తకాన్ని '''[[ఎమెస్కో]]''' వారు మొదట పదహారు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు.తిరిగి మార్చి 2008లో మరికొన్ని కథలను చేర్చి 23 కథలతో '''ఆకుపచ్చని జ్ఞాపకం''' అనే పేరుతో ద్వితీయ2008లోద్వితీయ ముద్రణ చేశారు.పుస్తకము అట్ట మీది బొమ్మలను '''[[బాపు]] '''గారు గీయ్యగా,లోపలి కథలకు '''అన్వర్ ''','''ఎన్.వి.వివేక్‍ఆనంద్ ''' లు అందించారు.ఈ పుస్తకాన్ని రచయిత వంశీ ...'''ఔను..వీళ్లిద్దరికీ ఇష్టంగా''' అంటూ శ్రీ వేమూరి బలరామ్,శ్రీ వేమూరి సత్యనారయణ గార్లకు అంకితమిచ్చాడు.
 
'''వంశీ రాసిన ఈ కథల గురించి..'''అంటూ '''ఇంద్రగంటి శ్రీకాంతశర్మ '''గారు చక్కని ముందుమాటలను రాసారు.
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు