మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కథలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
==రచనా శైలి==
ఈ కధలలో రచయిత కధా వస్తువుగానూ, ప్రతీ పాత్ర యొక్క పూర్వాపరాలనూ [[తూర్పు గోదావరి]] జిల్లాను మూలంగా తీసుకొన్నాడు. పాత్రల భాష, అలవాట్లు అన్నీ అదే ప్రాంతముల నుండి తీసుకొన్నాడు.కథా వస్తువేదైనా తనదైన శైలి,రచనానైపుణ్యంతో రసవంతమైన వ్యవహారిక భాషలో,దృశ్సీకరణ సంవిధానంతో రచన సాగించడం [[వంశీ]] ప్రత్యేకత.పుస్తకము మొదలెడితే చివరివరకు ఆపకుండ చదివించే ఆకర్షణ ఈపుస్తకము లోని కథలకుంది.ఈకథలలోని కథా కాలనేపథ్యము ఇంచుమించు 60ఏళ్ల క్రితం మొదలై,ఈమధ్యకాలము 20 సంవత్సరములముందు వరకు జరిగినవిగా భావించాలి.పట్టణాలలో పుట్టిన వారిని మినహాయించి,పై మధ్యకాలంలో గ్రామాలలో పుట్టినవారు ఈ కథలను చదువుచున్నప్పుడు,ఈ కథలలోని పాత్రలు తన నిజజీవితంలో ఎక్కడొకచోట తనకు పరిచయమున్నట్లు అన్పిస్తుంది.
 
ఈ 72 కథలలోని ముఖ్య పాత్రలు అతి సామాన్యంగా ఉంటూనే అత్యధ్భుతం గా మలచబడ్డాయి. మనిషికి కావలసింది చదువు, డబ్బు – నిజమే. కానీ వీటి కంటే ముఖ్యమయినది ఒకటుంది. అదే సంస్కారం. అది లేనప్పుడు మిగితావి ఎన్ని ఉన్నా లేనట్టే. ఆ సంస్కారం ఉట్టి పడుతూ ఉంటాయి ఈ పాత్రలు. వారు పెద్దగా చదువుకున్న వారో, బాగా డబ్బున్న వారో కాకపోవచ్చు, కానీ గొప్ప సంస్కారం ఉన్నవారు. - <ref>{{citeweb|url= http://magazine.maalika.org/2012/03/19/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%82%E0%B0%B6%E0%B1%80-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%B2%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/#sthash.x7mJzVC8.dpuf|title=మా వంశీ “మా పసలపూడి కథలు”|publisher=magazine.maalika.org|date=fibravari-2014|accessdate=3-3-2014}}</ref>
 
==ప్రముఖుల ప్రతి స్పంధన==
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు