మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
వంశీ గారి కథలలో వర్ణన కి పెద్ద పీట వేస్తారు. తన వర్ణనలతో, మనల్ని ఆ ప్రదేశాలకు తీసుకెల్తారు.. ఆ పాత్రలు కూడా మనం రోజూ కలిసే వ్యక్తుల లాగ అగుపించడం, మనం వాళ్ళలో ఒకరి గా అనిపించడం వుంటుంది. కథలలో చివరగా సున్నితమైన చిన్న మెలిక పెట్టటం (“వాళ్ళ బంధం”, “రామభద్రం…” కథలలో ముఖ్య పాత్ర మరణం, “కోరి రావులు గారి బస్ కండక్టర్ ” లో అందరికి సాయ పడే భద్రం చివర్లో కనిపించకుండా పోవటం..) తో, హృదయాన్ని ఎక్కడో సుతి మెత్తగా ఓ ఆవేదనా తరంగం స్పృశిస్తుంది…<ref>{{citeweb|url=http://mhsgreamspet.wordpress.com/2011/02/20/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%B2%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81-%E0%B0%88-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%8F%E0%B0%A6/|title=గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్\publisher=mhsgreamspet.wordpress.com|date=|accessdate=3-3-2014}}</ref>
 
==ప్రముఖుల ప్రతి స్పంధన==
ప్రముఖచిత్ర దర్శకుడు బాపు గారు,ఆయన అనుంగు మిత్రుడు,ప్రముఖ చిత్రరచయిత [[ముళ్ళపూడి]] రమణ గార్లు ఈ మాపసలపూడి కథలు చదివి తమప్రశంసను చిన్న చిత్రలేఖ గా యిచ్చారు.
''ఇలా''
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు