మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
== జీవితం ==
[[దస్త్రం:Mc-birthplace.jpg|thumb|leftright| వార్సా లోని మారియా స్క్లొడొస్క జన్మించిన ప్రదేశం]]
 
మారియా స్క్లొడొస్క [[పోలండ్]] రాజధాని నగరమైన [[వార్సా]]లో నివసిస్తున్న బ్రోనిస్లావా మరియు వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే [[:en:Poles|పోలిష్‌]] దంపతులకు జన్మించినది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మారియా వారికి కలిగిన ఐదుగురి సంతానంలో చిన్న అమ్మాయి. మారియా చిన్న వయసులోనే సోదరి హెలెనా మరియు తల్లి చనిపోయారు. <ref>{{Cite book
పంక్తి 43:
 
 
[[దస్త్రం:POL COA Dołęga.svg|thumb|leftright|[[Dołęga Coat of Arms|Dołęga coat-of-arms]], hereditary in Skłodowska's family.]]
[[అమ్మాయి]] అవడం వల్లనూ, ఇంకా [[రష్యా]] మరియు పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు [[విశ్వవిద్యాలయం]]లో ప్రవేశం దొరకలేదు. భోధనలు చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆమె వార్సాలోని [[:en:floating university|ఫ్లోటింగ్ యూనివర్సిటిలో]] చదువుకొనసాగిస్తూ పారిస్‌లో వైద్యాన్ని అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ [[పారిస్]] చేరుకున్నది.
 
పంక్తి 49:
సార్బోన్‌లో తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. మారియా తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్‌ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధనల వల్లనే మారియా మరియు పియరి దగ్గరయ్యారు.
 
[[దస్త్రం:Pierre and Marie Curie.jpg|thumb|leftright|పారిస్‌లోని తమ పరిశోధనాలయంలో పియరి మరియు మేరీ క్యూరీ]]
వారిరువురూ తరువాత వారి పరిశోధనలని రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజంనుండి వారు యురేనియంను వేరుచేసారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో [[యురేనియం]] కన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్దారించారు. 26 డిసెంబరు 1898న వీరు ఈ పరిశోధనను బయలు పరిచారు.
పారిస్‌లోనూ, వార్సాలోనూ [[:en:Curie Institute|క్యూరీ ఇన్స్టిట్యూట్‌లను]] ప్రారంభించింది.
"https://te.wikipedia.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు