కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''కనుపర్తి వరలక్ష్మమ్మ''' తెలుగు రచయిత్రి. (జననం : [[అక్టోబర్ 6]], [[1896]] , మరణం : [[ఆగష్టు 13]], [[1978]]) వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు [[బాపట్ల]]లో జన్మించిందిజన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసేవాడు.
 
#పదవులు - గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలు ,
#రచనలు - శారదలేఖలు, మా ఊరు, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, కథ ఎట్లా ఉండాలి, ఉన్నవ దంపతులు
#బిరుదులు - గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి, గుడివాడ పౌరుల నుండిపౌరులనుండి కవితా ప్రవీణ,
 
కనుపర్తి వరలక్ష్మమ్మ గారు శారదలేఖలు ఒక్కసారిగా రాసింది కాదు. ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 సంవత్సరంవరకు వరకూధారావాహికంగా క్రమంశారదలేఖలు తప్పకుండాఅన్న రాసినశీర్షకతో లేఖలేఅనేక సమస్యలు శారదచర్చిస్తూ లేఖలురాసారు. ఆధునికతరవాత భావాలుశారదలేఖలు ఉన్నఅన్న ఉదాత్తమైనపేరుతో శారదపుస్తకంగా పాత్రప్రచురించేరు. ద్వారాఆధునిక స్త్రీలలోభావాలు చైతన్యంగల రగిలించినశారద పాత్ర లేఖలుద్వారా అప్పట్లోస్త్రీలని చైతన్యవంతం సంచలనం.చేయడానికి దోహదం లేఖల రచనతోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ఎనలేని ఖ్యాతి గడించారుచేసేయి. అప్పటికి ఓఒక రచయిత్రి ఒక ప్రముఖ పత్రికలో అన్నాళ్ళ పాటుఅంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం కూడా అదే ప్రథమంప్రథమంగా గణింపబడుతోంది. అంతేకాదు,1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ కూడా కనుపర్తి వరలక్ష్మమ్మే అనుకుంటాను. 1934లో గృహలక్ష్మి స్వర్ణకంకణ సన్మానాన్ని పొందారామె.
== మూలాలు ==
#తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి