తెలుగు సాహిత్యంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== చరిత్ర ==
=== ప్రాచీన భారత చరిత్రలో కవయిత్రులు ===
క్రీ.పూ.6వ శతాబ్దం నాటి బౌద్ధ భిక్షుకిల నుంచి మొదలుకొని క్రీ.శ. 1 - 3 శాతాబ్దాల నాటి తమిళ సంగం యుగం వరకూ పరిగణనలోకి తీసుకుంటే స్త్రీలు రచనలు చేసిన దాఖలాలు విరివిగా కనిపిస్తాయి. క్రీ.పూ.650ల నాటి ఇప్పటి కర్ణాటక ప్రాంతంలో జీవించిన విజ్జిక(విద్య) అనే కవయిత్రిని మహాకవి [[కాళిదాసు]] ప్రతిభతో పోలుస్తూ చేసిన పలు వ్యాఖ్యలు దొరుకుతున్నాయి.
 
== మూలాలు ==