విజ్జిక: కూర్పుల మధ్య తేడాలు

243 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
మూలం చేర్పు
(మూలం చేర్పు)
విజ్జిక(విద్య) క్రీ.పూ.6వ శతాబ్ది నాటి కవయిత్రి. అతి ప్రాచీన కాలం నాటి కవయిత్రిగా చరిత్రలో స్థానం సంపాదించిన వ్యక్తి.<ref name="చరిత్రకెక్కని చిరంజీవులు">చరిత్రకెక్కని "చిరంజీవులు":కె.లలిత:తెలుగు వెలుగు:మార్చి 2014</ref>
== స్థలకాలాలు ==
విజ్జిక క్రీ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.
39,537

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1034705" నుండి వెలికితీశారు