తెలుగు సాహిత్యంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
=== కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రులు ===
భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]ను 4 రచయిత్రులు నవల, కథాసంకలనాలు, సాహిత్య విమర్శ వంటి ప్రక్రియలకు గాను అందుకున్నారు.<br />
* '''[[మాలతీ చందూర్]]''': బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పలు ప్రక్రియల్లో రచనలు చేసి సుప్రసిద్ధురాలైన రచయిత్రి. కాలమిస్టుగా ఆంధ్రప్రభ వారపత్రికలో స్త్రీల కోసం నిర్వహించిన [[ప్రమదావనం]] అత్యంత ఎక్కువకాలం నడిచిన శీర్షికగా గిన్నిస్ రికార్డు సాధించింది. పాత కెరటాలు శీర్షికన 400 ఆంగ్ల నవలలను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. చీరాల పేరాలు ఉద్యమం నేపథ్యంగా ఆమె రచించిన [[హృదయనేత్రి]] నవలకు 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.
 
== మూలాలు ==