ఇల్లిందల సరస్వతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ఇల్లిందల సరస్వతీదేవి(1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] సాధించిన తొలి తెలుగు రచయిత్రిగా ఆమె చరిత్రకెక్కారు.
== వ్యక్తిగత జీవితం ==
ఇల్లిందల సరస్వతీదేవికిసరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
== రచన రంగం ==