ఇల్లిందల సరస్వతీదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 6:
== సామాజికరంగం ==
తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ''ఆంధ్ర యువతి మండలి''ని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
== పురస్కారాలు, గౌరవాలు ==
* 1982లో [[స్వర్ణకమలాలు (పుస్తకం)|స్వర్ణకమలాలు]] కథాసంకలనానికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]
* స్వర్ణకమలాలు కథాసంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
|