రెండవ విరూపాక్ష రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి link correction
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
రెండవ విరూపాక్ష రాయలు, ఇతను [[రెండవ దేవ రాయలు]] సోదరుడగు [[విజయ రాయలు]] కుమారుడు. ఇతను శతృవులను జయించి రాజ్యమునకు వచ్చినాడు, ఇతడు అంత సమర్థుడు కాకున్ననూ, శక్తివంతమైన సామంతులూ, వారి పోరాటాలు సహాయముగా [[గజపతులు | గజపతులను]] [[కళింగ]] వరకూ తరిమినాడు. ముఖ్యముగా [[పెనుగొండ]]ను ఏలుతున్న [[సాళువ నరసింహదేవ రాయలు|సాళువ నరసింహ రాయ భూపతి]] ఇందు ప్రముఖ భూమికను పోషించినాడు.
 
ఈ రాజు రాజవ్యసనమునకు అలవాటు అయి, దుష్టబుద్ది కలిగి అవకతవక పనులు చేయుచు రాజ ప్రతిష్ట మంట కలిపెను. ఇతని పాలనను చూడలేక కుమారుడే తండ్రిని హతమార్చెను.