డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 17:
 
 
కుటుంబ స్నేహంలో వచ్చే అపార్ధాలను ఈ సినిమాలో సున్నితంగా చూపించారు. డాక్టర్ చక్రవర్తి (అక్కినేని) తన స్నేహితుని (జగ్గయ్య) భార్య (సావిత్రి)లో తన మరణించిన చెల్లెలును చూసుకొని ఆమెపట్ల అనురాగం పెంచుకొంటాడు. కాని వారి మధ్యనున్న ఆప్యాయతను ఇతరులు అపార్ధం చేసుకొంటారు. ఫలితంగా వారిమధ్య ఏర్పడిన కలతలే ఈ సినిమా కధాంశంకథాంశం.
 
 
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు