డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 37:
}}
 
'''డి.వి. నరసరాజు''' గా ప్రసిద్ధుడైన '''దాట్ల వెంకట నరసరాజు''' 1920 జూలై 15న [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]] మండలంలోని [[తాళ్లూరు]] లో జన్మించాడు.<ref>[http://www.hindu.com/2006/08/29/stories/2006082910990400.htm Film writer D.V. Narasa Raju dead - The Hindu Aug 29, 2006]</ref> ఇతను [[హేతువాది]]. నరసరావుపేట వాస్తవ్యుడు. [[ఎం.ఎన్.రాయ్]] అనుచరుడు. సినీ కధాకథా రచయిత.[[ఈనాడు పత్రిక]] లో కొంతకాలం పనిచేశాడు.
 
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.<ref>[http://vskesavarao.files.wordpress.com/2013/03/narsaraju.jpg?w=640&h=1022 రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013]</ref>
పంక్తి 62:
# [[చదరంగం]] (1967)
# [[గృహలక్ష్మి]] (1967)
# రామ్ ఔర్ శ్యామ్ (1967) కధకథ, స్క్రీన్ ప్లే
# [[రంగుల రాట్నం]] (1966)
# [[నాదీ ఆడజన్మే]] (1965)
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు