తట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 63 interwiki links, now provided by Wikidata on d:q79793 (translate me)
చి Wikipedia python library
పంక్తి 59:
 
== వ్యాధి తీవ్రత వల్ల కలిగే ఉపద్రవాలు(కాంప్లికేషన్స్) ==
సాధారణంగా తట్టు వల్ల చిన్న చిన్న ఉపద్రవాలు వస్తాయి. తీవ్రమైన ఉపద్రవాలు సాధారణంగా రావు. అప్పుడప్పుడు [[ఊపిరి తిత్తులు|ఊపిరిత్తుతులకు]] నిమ్ము చేరి '''న్యుమోనియా''' రావచ్చు. కొద్దిగా [[అతిసార వ్యాధి|అతిసారం]] జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు [[మెదడువాపు]] (ఎన్‌సెఫలైటిస్) , [[మెనింజైటిస్]] అరుదుగా రావచ్చు. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్ స్కిరీజింగ్ పాన్ ఎన్‌సెఫలైటిస్ అనే అవిటి చేసే ఉపద్రవం వస్తుంది. తట్టు సంబంధించిన [[వైరస్]] [[నాడీ మండలం|నాడీ వ్యవస్థలొ]] స్తుప్తావస్థలొ ఉండి 15-16 సంవత్సరాలకు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా అవిటివారు అయి మతిమరుపు, మూర్ఛ వ్యాది తో భాదపడిబాధపడి ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులతో సగటు జీవితకాలం కంటేచాలా ముందుగా మరణిస్తారు.అభివృద్ధి చెందిన దేశాలలొ తట్టు వలన మరణించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.అభివృద్ధి లొ వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలొ ఇంకా ఈ జబ్బు చేతమరణించేవారి సంఖ్య్ ఏక్కువగానే ఉన్నది. అభివృద్ధి లొ వెనుక పడీన దేశాలలొ పిల్లలు పౌష్టికాహారం తీసుకోక పోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి మాములు స్థాయి ఈ క్రిమి వ్యాధి కలిగించిన మరణం సంభవిస్తుంది. ఇతరకారణాల వల్ల కుపోషణ (మాల్‌న్యూట్రిషన్) గా ఉన్నవారిలొ కూడా మరణం సంభవైంచే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పౌష్టికాహారం సరిగా లేని వారిని వ్యాధి సోకితే మరణించే శాతం 30% వరకు ఉండవచ్చు.కొన్ని సందర్భాలలొ పిల్లలు పౌష్టికంగా ఉన్న ఈ వ్యాధి వచ్చాక కుపోషణ గా మారిపోవచ్చు. అటువంటివారి లొ తగు జాగ్రత్తలు తీసుకొని పౌష్టికాహారం ఇచ్చి సమపాళ్ళలొ [[విటమిన్స్]] ముఖ్యంగా [[విటమిన్ ఎ]] , [[జింక్]] వంటివి ఇవ్వాలి
 
== ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన ==
ఈ మధ్యకాలము లొ [[జపాన్]] దేశము లొ తట్టు వ్యాధి చాలా ఎక్కువగా కనిపించింది. తట్టు వలన చాలా మంది భాదబాధ పడ్డారు. చాలా తేలికగా వ్యాప్తి చెందే వ్యాధి కారణం చేత ఈ వ్యాధి ముఖ్యంగా జనసమ్మర్థం ఉన్న చోట్ల ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి అకస్మాత్తుగా ప్రబలడం వల్ల కొన్ని జపాన్లొ విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు మూసి వేయవల్సి వచ్చింది <ref>http://mdn.mainichi-msn.co.jp/national/news/20070529p2a00m0na015000c.html</ref>
1990 సంవత్సరములొ [[అమెరికా]] ఖండం లొని ప్రభుత్వాలు గవదలు (మమ్స్) రుబెల్ల తో సహా ఈ వ్యాధి నిర్మూలించాలని ప్రణాళిక తయారు చేశాయి. [[ఉత్తర అమెరికా]], [[మధ్య అమెరికా]], [[దక్షిణ అమెరికా]] నుండి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించారు. చివరిగా ఈ వ్యాధి నవంబర్ 12 2002 సంవత్సరములొ గుర్తించాక తట్టు నిర్మూలించబడింది అని ప్రకటించారు.<ref>http://www.paho.org/english/ad/fch/im/Measles.htm</ref>
కాని తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ వ్యాధి వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలనుండి వచ్చినవారి వల్ల ఈ దేశాలకు వ్యాప్తి చెంది వ్యాధి మళ్ళి ఈ దేశములొ కనిపించింది. [[బోస్టన్]] లొ జూన్ 2006 సంవత్సరములొ [[భారత దేశము]] నుండి ఒక వ్యక్తి ఈ వ్యాధిని తీసుకొని వెళ్ళాడు.<ref>http://www.boston.com/yourlife/health/diseases/articles/2006/06/10/measles_outbreak_shows_a_global_threat/ Boston Globe article</ref>, <ref>http://www.npr.org/templates/story/story.php?storyId=5500100 NPR report</ref> [[ఇండియానా]] , [[ఇండియానాపోలిస్]] అనే అమెరికా ప్రదేశాలలొ 2005 సంవత్సరములొ ఈ వ్యాధి తట్టు టీకా తీసుకోని ప్రజలలొ సోకి కలవరం లేపింది. 2010 సంవత్సరముకల్ల [[రుబెల్లా]] అనే [[వైరస్]] కూడా నిర్మూలుంచాలనే ప్రణాళిక నడుస్తున్నది. <ref>http://www.paho.org/english/ad/fch/im/Rubella.htm</ref> 2006 సంవత్సరములొ [[బొలివియా]] [[బ్రెజిల్]],[[కొలంబియా]] [[గ్వాటామెలా]] [[మెక్సికొ]][[పెరూ]] [[వెనిజులా]] దేశాలలొ అప్పుడప్పుడు ఈ జబ్బు పొడసూపుతున్నది. ఈ వ్యాధి నిర్మూలనకు కొన్ని సంస్థలు కూడా పని చేస్తున్నవి. <ref>http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm</ref>
"https://te.wikipedia.org/wiki/తట్టు" నుండి వెలికితీశారు