తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 51:
తవుడు నూనెలో వుండు[[సంతృప్త కొవ్వు ఆమ్లం| సంతృప్త ]](saturated),[[అసంతృప్త కొవ్వు ఆమ్లం| అసంతృప్త కొవ్వు ఆమ్లాలు]](unsaturated) సమతుల్యంగా వుండటం, తక్కువ కొలెస్టరు ఫ్యాక్టరు కలిగి వుండటం, ఒరైజనొల్‌ను కలిగి వుండటం వలన తవుడునూనెను "Friend of heart" అనికూడా అందురు<ref>http://www.seaofindia.com/images/67/Brochure_Rice%20Bran%20Oil.pdf</ref>. రెఫైండ్‌ రైస్ బ్రాన్‌ ఆయిల్‌లో వ్యాక్స్‌ 2.0% వరకువుండటం వలన, మిగతా అయిల్స్ కన్న కలరు కొద్దిగా ఎక్కువగా వున్నట్లు కన్పించును. సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిననూనె లో ఫ్రీ ఫ్యాటి అమ్లాలు మరియు యితరమలినాలు వుండటం వలన చూచుటకు చిక్కగా కన్పించును. మూడినూనె పసుపు. ఎరుపురంగు కలయికలో వుండును, రిపైండుచేసిన నూనె లేతపసుపురంగులో వుండును.
 
'''ముడినూనె, మరియు రిపైండుతవుడునూనె భౌతిక,రసాయనికధర్మాలరసాయనికథర్మాల పట్టిక'''<ref>http://www.riceactive.com/?page_id=203</ref>
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు