తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q779935
చి Wikipedia python library
పంక్తి 31:
1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా [[భక్త ప్రహ్లాద]]తో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు.
 
ఈ కాలంలో ప్రతిభను కనపరచిన [[తెలుగు సినిమా దర్శకులు|దర్శకులలో]] కొందరు సి.పుల్లయ్య ([[లవకుశ]]), సిహెచ్.నరసింహారావు([[సీతా కళ్యాణం]]), హెచ్.వి.బాబు ([[కనకధారకనకథార]]), పి.పుల్లయ్య([[శ్రీవెంకటేశ్వర మహాత్యం]]), సిహెచ్.నారాయణ ([[మార్కండేయ]]).
 
==వాణిజ్య వైఖరి==
పంక్తి 92:
 
==విశేషాలు==
*పాతతరం అగ్ర కధానాయకుడుకథానాయకుడు [[ఎన్.టి.రామారావు]] గారు చాలా కాలం [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]గా పనిచేసారు.
*[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది.
*[[శ్రీశ్రీ]] ఒకే రోజు 11 పాటలు రాశారు.
*భారతదేశంలోని పలువురి ప్రశంసలు పొందిన [[శంకరాభరణం]] సినిమాని [[1979]]లో [[కె . విశ్వనాథ్]] దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బేనర్ పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు.
* భారతదేశ తొలి [[కౌబాయ్]] చిత్రాన్ని నిర్మించినది తెలుగు చిత్ర సీమే! [[మోసగాళ్ళకు మోసగాడు]] చిత్రాన్ని [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కధానాయకుడిగాకథానాయకుడిగా [[కె.యస్.ఆర్.దాస్]] దర్శకత్వంలో నిర్మించారు.
*70ఎమ్ ఎమ్ సినిమాను,ఈస్ట్ మన్ కలర్ ను పరిచయం చేసినది కూడా 'కృష్ణ'గారు.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా" నుండి వెలికితీశారు