థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 134:
 
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మలాయ్ ద్వీపకల్పం జపానీయుల చొరబాటుకు గురైంది. 1942 నుండి 2008 వరకు కమ్యూనిస్టుల ఆధిపత్య కొనసాగింది. చైనా సాంస్కృతిక విప్లవం తరువాత
చైనా మరియు వియత్నాం భూభాగంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడంతో థాయ్ మరియు మలయా శాంతి కొరకు పోరాటం సాగించారు. రెండవ ప్రపంచయుద్ధం తరువాత పి.యు.ఎల్.ఒ కొరకు సుకర్నో మద్దతుతో శాంతిపోరాటం తీవ్రం అయింది. ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన బౌద్ధులు మరియు ముస్లిములు అత్యధికంగా ప్రాణాలు అర్పించవలసిన పరిస్తితిపరిస్థితి ఎదురైంది.
== విదేశీసంబంధాలు ==
[[File:Yingluck Shinawatra and Barack Obama.jpg|thumb|Thai Prime Minister [[Yingluck Shinawatra]] greets U.S. President [[Barack Obama]] at the [[Government House of Thailand|Government House]], during his official state visit to Thailand on 18 November 2012.]]
పంక్తి 141:
 
గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ వేదిక మీద చురుకైన పాత్రపోషిస్తుంది. తూర్పు తైమూర్ [[ఇండోనేషియా]] నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐఖ్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది. థాయ్‌లాండ్ సైనిక బృందాలు ఇప్పుడు ఐఖ్యరాజ్యసమితి శాంతిసైన్యంలో నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా థాయ్‌లాండ్ ప్రాంతీయ సంస్థలు, అమెరికా సంస్థలు, " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ " సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ మరియు ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో థాయ్‌లాండ్ బృందాలు పనిచేస్తున్నాయి. థాయ్‌లాండ్ [[చైనా]], [[ ఆస్ట్రేలియా]], [[బహ్రయిన్]],[[భారతదేశం]] అరియు [[అమెరికా]] లతో వ్యాపారసంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నది. తరువాత అధికధరలుఅధికథరలు కారణంగా తీవ్రవిమర్శలకులోనై థాయ్ పరిశ్రమలు తుడిచిపెట్టుకు పోయాయి. థాక్సిన్ విదేశీసహాయాన్ని నిరాకరించి నిధిసహాయ దేశాలతో కలిసి పొరుగున ఉన్న మెకాంగ్ భూభాగ అభివృద్ధి కొరకు కృషిచేసింది. థాక్సిన్ పొరుగున ఉన్న [[లావోస్]] వంటి వెనుకబడిన దేశాలకు థాయ్‌లాండ్ నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వాటి అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. థాక్సిన్ వివాదాస్పదంగా నిరంకుశ బర్మాప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. యు.ఎస్ నాయకత్వం వహించిన [[ఇరాక్]] యుద్ధానికి 423 మంది శక్తివంతమైన యోధులను పంపి సహకరించింది. 2004 సెప్టెంబర్ లో థాయ్ తన బృందాలను వెనుకకు తీసుకుంది. ఈ యుద్ధంలో థాయ్ ఇద్దరు యోధులు మరణించారు.
 
పీపుల్స్ అలయంస్ ఫర్ డెమాక్రసీ లీడర్ కాసిట్ పిరోమ్యాను విదేశాంగమంత్రిగా నియమించాడు. విదేశాంగమంత్రిగా నియమించడానికి ముందు కాసిట్ కంబోడియా వ్యతిరేక పార్టీకి నాయకత్వం వహించాడు. 2009లో థాయ్ మరియు కంబోడియాల మద్య పెద్దేత్తున యుద్ధం చెలరేగింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న 900 సంవత్సరాల విహియర్ హిందూ ఆలయం సమీపంలో ఈ యుద్ధం జరిగింది. కంబోడియా ప్రభుత్వం తాము 4 థాయ్ సైనికులను చంపామని 10 మందిని యుద్ధఖైదీలుగా పట్టుకున్నామని ప్రకటించారు. అయినప్పటికీ థాయ్‌లాండ్ మాత్రం తమ సైనికులు మరణినించినట్లుగాని గాయపడినట్లుగాని అంగీకరించలేదు. యుద్ధం తాము ఆరంభించలేదని రెండు దేశాలు గట్టిగా వాదించాయి.
పంక్తి 174:
 
== సైన్స్ మరియు టెక్నాలజీ ==
థాయ్‌లాండ్‌లో సైన్ గురించిన పరిశోధనలు మరియు ఆర్ధిక సంభంధిత భాద్యతనుబాధ్యతను " ది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ " విభాగం వహిస్తుంది. భౌతిక, రసాయనిక, మెటీరియల్ సైంసెస్ సంబంధిత విషయాలకు " ది సిన్‌క్రోట్రాన్ లైట్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ (ఎస్.ఎ.ఆర్)" సంస్థ సహకారం అందిస్తున్నది. ఇది " సురానరీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ " (ఎస్.యు.టి) లో అంతర్భాగంగా ఉంది. ఈ ఇస్టిట్యూటుకు " మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎం.ఒ.ఎస్.టి) ఆర్ధికసాయం అందిస్తుంది. దక్షిణాసియాలో అత్యధిక ఆర్ధికసాయంతో నడుస్తున్న ఇంస్టిట్యూట్‌గా భావించబడుతుంది. ఎస్.ఒ.ఆర్.టి.ఇ.సి సింక్రోట్రాన్ ముందుగా జపాన్‌లో ఆరంభించి తరువాత థాయ్‌లాండుకు తరలించబడింది.
=== అంతర్జాలం ===
థాయ్‌లాండ్‌ ప్రభుత్వం 23,000 వై.వై అంతర్జాల అనుసంధాన కేంద్రాలు ప్రజల కొరకు అందిస్తుంది. థాయ్‌లాండ్‌లో అంతర్జాలం 10గిగాబైట్ల హైస్పీడ్ ఫైబర్-ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఐ.ఎస్.పి మరియు కె.ఐ.ఆర్.జెడ్ సంస్థలు నివాసగృహాలకు అంతర్జాల వసతి అందిస్తుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వం అంతర్జాలాన్ని సెంసార్ చేసి కొన్ని సైట్స్‌ను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటుంది. రాయల్ థాయ్ పోలీస్, ది కమ్యూనికేషన్ అథారిటీ, మరియు సమాచార మంత్రిత్వశాఖ సెంసార్ బాధ్యత వహిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు