దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
starring = [[నందమూరి తారక రామారావు]],
[[నందమూరి హరికృష్ణ]],
[[ధూళిపాల]],
[[నందమూరి బాలకృష్ణ]],
[[కైకాల సత్యనారాయణ]],
[[శారద]],
[[ప్రభ]],
[[ఎస్.వరలక్ష్మి]]|
released = [[జనవరి 14]], [[1977]]|
story = మహాభారతంలోని కధకథ, ఎన్.టి.ఆర్. కూర్పు|
screenplay = [[నందమూరి తారక రామారావు]]|
director = [[నందమూరి తారక రామారావు]]|
పంక్తి 32:

ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కధానాయకునిగాకథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. ([[రాజ్ కపూర్]] [[హిందీ]] సినిమా 'మేరా నామ్ జోకర్' మొదట 4 గంటల 24 నిముషాలు గాని తరువాత అందులో 40 నిముషాలు తగ్గించారు. కనుక దాన వీర శూర కర్ణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైనవాటిలో ఒకటి)

"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు