ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహిత్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 26:
గాలి వీయడంతో నావికుడు తన ఊరు ఒడ్డుని చూస్తాడు. శవాల వద్ద దేవదూతలు కాగడాల వలె ప్రత్యక్షమై ఓడను ఒడ్డుకు చేర్చసాగారు. ఒడ్డు వద్ద నుండి చిన్న పడవలో వస్తున్న ఓడల సంరక్షకుడు (Pilot)ని, అతని కుమారుడుని, మరియు ఒక బైరాగి (Hermit) ని చూచి ఆనందపడతాడు. పడవలోని ముగ్గురూ దగ్గరకు రాగానే సుడిగుండమేర్పడి ఓడ మునిగిపోతుంది. ఆ ముగ్గురూ చివరికి నావికుడిని రక్షిస్తారు. చనిపోయాడనుకున్న నావికుడు వెంటనే లేచి పడవను నడపడం చూచి ముగ్గురుకీ మతిపోతుంది. ఆనాటినుండి జ్ఞాపకం వచ్చినప్పుడు అందరికీ తన గాధ చెప్పాలనుకుంటాడు.
 
ఈ విధంగా నావికుడు తన కధనుకథను ముగిస్తాడు. తాను దేశాలు తిరుగుచూవున్నానని, ఎవరికైతే తన కధనుకథను చెప్పవలెననియున్నదో వానిపై ప్రత్యేక ఆభిమానం ఉంటుందని , కధనుకథను చెప్పిన తర్వాత తన మనసు కుదుటపడుతుందని నావికుడు వివాహ వేడుక అతిధితో చెబుతాడు. నిజమైన ఆనందం అందరితో కలిసి ప్రార్ధన చేయడంలో ఉందని, దేవుడికి దగ్గరవ్వాలంటే ఆయన సృష్టించిన జీవరాసులను ప్రేమించాలని చెప్పి నావికుడు అక్కడినుండి అదృశ్యమవుతాడు. విస్మయం చెందిన వివాహ వేడుక అతిధులు వివాహానికి హాజరు కాకుండా ఇంటిదారి పడతారు.
==మూలాలు==
* [[Martin Gardner|Gardner, Martin]], ''The Annotated Ancient Mariner'', New York: [[Clarkson Potter]], 1965; Reprinted by [[Prometheus Books]], 19??, ISBN 1-59102-125-1