ద్వారక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 67:
 
=== స్థాపన ===
శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్ధాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కధనాలుకథనాలు వర్ణిస్తున్నాయి. [[శ్రీకృష్ణుడు]] కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన '''ఉగ్రసేనుడిని ''' చెరసాల నుండి విముక్తిడిని చేసి
[[మథుర]] కు రాజును చేసాడు. కంస వధకు కినిక చెందిన అతడి మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలసి 17 మార్లు మథుర మీద దండయాత్ర చేసాడు. యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్రపరివేష్టితమైన భూమిలో ద్వారకానగరిని నిర్మించి దానికి మథురలోని యాదవులను తరలించాడు. 17 మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యాలంతటిని క్షీణింపజేసుకున్నాడు. ఒక్కో మారు జరాసంధుడు 18 అక్షౌహినుల సైన్యంతో దాడి చేసే వాడు. మహారత యుద్ధంలో పండవుల మరియు కౌరవుల సైన్యం మొత్తము 18 అక్షౌహినులు.
శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగా మథురను వదిలి వెళ్ళాడు. జరాసంధుడు 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా.
"https://te.wikipedia.org/wiki/ద్వారక" నుండి వెలికితీశారు