వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పేజీలకు పేర్లు పెట్టడంలో వికీపీడియా సాంప్రదాయం గురించి ఈ పేజీ వివరిస్తుంది.
ముందుగా పేజీల పేర్ల గురించి చూద్దాం. ఈ పేజీ URL చూడండి: <nowiki>'''http://te.Wikipedia.org/wiki/Wikipedia:నామకరణ పధ్ధతులు'''</nowiki> అని ఉంది కదా. తెలుగు వికీపీడియా లో ఉండే పేజీ లన్నిటికీ మొదటి భాగం ఇదే - <nowiki>'''http://te.Wikipedia.org/wiki/'''</nowiki> - ఉంటుంది. తరువాతి భాగం - Wikipedia:నామకరణ పధ్ధతులు అనేది ఆ పేజీకి శీర్షిక గా ఉంటుంది.
 
ముందుగా పేజీల పేర్ల గురించి చూద్దాం. ఈ పేజీ URL చూడండి: <nowiki>'''http://te.Wikipedia.org/wiki/Wikipedia:నామకరణ పధ్ధతులు'''</nowiki> అని ఉంది కదా. తెలుగు వికీపీడియా లో ఉండే పేజీ లన్నిటికీ మొదటి భాగం ఇదే - <nowiki>'''http://te.Wikipedia.org/wiki/'''</nowiki> - ఉంటుంది. తరువాతి భాగం - Wikipedia:నామకరణ పధ్ధతులు అనేది ఆ పేజీకి శీర్షిక గా ఉంటుంది.
 
 
వికీపీడియాలో, వికీపీడియా నేంస్పేసు లో, రెండు రకాలైన పేజీలు ఉంటాయి. (Template, Help, MediaWiki వంటీ ఇతర నేంస్పేసుల లోని పేజీలు "Template:", "Help:", "MediaWiki:" లతో మొదలవుతాయి.)
 
 
# వికీపీడియా సైటుకు సంబంధించిన పేజీలు - వికీపీడియా అంటే ఏమిటి, సహాయం పొండడం ఎలా, లాగిన్‌ అవడం ఎలా మొదలైనవి. వీటికి పేర్లు ఇలా ఉంటాయి: Wikipedia:సహాయం, Wikipedia:తొలగింపు విధానం, Wikipedia:కొత్తవారిని ఆదరించండి, Wikipedia:నామకరణ పధ్ధతులు మొదలైనవి. ఇవి వికీపీడియా సైటు గురించి తెలియజేసేవి అన్నమాట. ఈ పేజీల పేర్లకు ముందు తప్పనిసరిగా "Wikipedia:" అనేది ఉండాలి.
# ఇక రెండో రకం- విగ్జాన సర్వస్వం కు సంబంధించిన పేజీలు. వీటి పేర్లు ఇలా ఉంటాయి: గురజాడ అప్పారావు, శ్రికృష్ణదేవ రాయలు మొదలైనవి. వీటికీ, పైవాటికి తేడా గమనించండి - వీటికి "Wikipedia:" అనేది లేదు. మీరు కొత్త పేజీని తయారు చేసేటపుడు గుర్తుంచుకోవలసిన వాటిలో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు [[గురజాడ అప్పారావు]] ను నొక్కి ఆ పేజీ చూడండి. దాని శీర్షికలో "Wikipedia:" ఉండకపోవడం గమనించండి.
 
ఇంకా ఈ కింది సూచనలను కూడా దృష్టిలో ఉంచుకోండి.
 
* పేరులోని పదాల మధ్య ఖాళీ ఉండవచ్చు, అండర్‌స్కోరు పెట్టవలసిన అవసరం లేదు.
Line 13 ⟶ 16:
** పైపు (|), నక్షత్రం (*), యాంపర్శాండ్‌ (&), ప్లస్‌ (+), మీసాల బ్రాకెట్టు ({}), స్క్వేర్‌ బ్రాకెట్టు ([]) మొదలైనవి.
* సినిమాల గురించిన పేజీలకు పేరు చివర సినిమా అని బ్రాకెట్లో రాయండి. ఉదాహరణకు - అల్లూరి సీతారామ రాజు (సినిమా). ఒకవేళ అదే పేరుతో రెండు సినిమాలు ఉంటే సంవత్సరం కూడా రాయండి. ఉదాహరణకు "మిస్సమ్మ (2005 సినిమా)".
* వ్యక్తుల గురించిన పేజీల పేర్లలో గౌరవ వాచకాలు (శ్రీ, గారు మొదలైనవి) అవసరం లేదు.
*
* కొందరు ప్రముఖులు తమ స్వంత పేరుతో కాక ఇతర పేర్లతో ప్రసిధ్ధి చెందుతారు. ఉదాహరణకు ఆరుద్ర: భాగవతుల శంకర శాస్త్రి అంటే కొంత మందికి తెలియక పోవచ్చు, కాబట్టి ఆరుద్ర అనే పేరునే వాడాలి.
* పేర్లకు ముందు ఉండే బిరుదులను కూడా చేర్చవద్దు. ఉదాహరణకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రి, దాక్టర్‌ నందమూరి తారక రామా రావు అనే పేరు పెట్టవద్దు.
* తెలుగు పేర్లే పెట్టండి. సాధారణంగా వాడే పేరు ఇంగ్లీషు భాషా పదం అయినా, తెలుగు అనువాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాసం మొదటి లైనులో ఇంగ్లీషు పేరు రాయవచ్చు. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.