పట్రాయని నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 58:
 
 
1931, [[అంగీరస]] నామ సంవత్సరంలో యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో నరసింహ శాస్త్రి మరణించారు. పరమ ప్రశస్తమయిన రోజని, ఎంతో పుణ్యం చేసిన వారికి గానీ మరణం రాని తిథి అని చెప్పుకునే రోజు [[భాద్రపదబాధ్రపద బహుళ ఏకాదశి]] నాడు ఆయన భగవత్సన్నిధిని చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా సాలూరు ప్రజలనుండి నరసింహశాస్త్రి ప్రత్యేకమైన గౌరవం, ఆత్మీయతలను అందుకున్నారు. సంగీత శిక్షణతో ఎందరో విద్వాసులను రూపొందించి ఆంధ్రదేశంలో సంగీతపరంగా సాలూరుకు ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టిన సాలూరు పెదగురువుగారిగా ఆయన చిరస్మరణీయం.
 
==బయటి లింకులు==