వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

చి Adding interwiki link
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
* పేరులోని పదాల మధ్య ఖాళీ ఉండవచ్చు, అండర్‌స్కోరు పెట్టవలసిన అవసరం లేదు.
 
* కొన్ని స్పెషలు కారెక్టర్లు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి వాటిని పేజీ పేర్లలో వాడవద్దు. కింది వాటిని అసలు వాడవద్దు
** పైపు ( | ), నక్షత్రం (*), యాంపర్శాండ్‌ (&), ప్లస్‌ (+), మీసాల బ్రాకెట్టు ({}), స్క్వేర్‌ బ్రాకెట్టు ( [ ] ) మొదలైనవి.
 
* సినిమాల గురించిన పేజీలకు పేరు చివర సినిమా అని బ్రాకెట్లో రాయండి. ఉదాహరణకు - అల్లూరి సీతారామ రాజు (సినిమా). ఒకవేళ అదే పేరుతో రెండు సినిమాలు ఉంటే సంవత్సరం కూడా రాయండి. ఉదాహరణకు "మిస్సమ్మ (2005 సినిమా)".
 
* వ్యక్తుల గురించిన పేజీల పేర్లలో గౌరవ వాచకాలు (శ్రీ, గారు మొదలైనవి) అవసరం లేదు.
 
* కొందరు ప్రముఖులు తమ స్వంత పేరుతో కాక ఇతర పేర్లతో ప్రసిధ్ధి చెందుతారు. ఉదాహరణకు ఆరుద్ర: భాగవతుల శంకర శాస్త్రి అంటే కొంత మందికి తెలియక పోవచ్చు, కాబట్టి ఆరుద్ర అనే పేరునే వాడాలి.
 
* పేర్లకు ముందు ఉండే బిరుదులను కూడా చేర్చవద్దు. ఉదాహరణకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రి, దాక్టర్‌ నందమూరి తారక రామా రావు అనే పేరు పెట్టవద్దు.
 
* తెలుగు పేర్లే పెట్టండి. సాధారణంగా వాడే పేరు ఇంగ్లీషు భాషా పదం అయినా, తెలుగు అనువాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాసం మొదటి లైనులో ఇంగ్లీషు పేరు రాయవచ్చు. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.
 
 
<!--Interwiki link - Donot remove - very useful-->
[[en:Wikipedia:Naming conventions]]