వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈ పేజీ URL చూడండి: '''<nowiki>http://te.Wikipedia.org/wiki/Wikipedia:నామకరణ పధ్ధతులు</nowiki>''' అని ఉంది కదా. తెలుగు వికీపీడియా లో ఉండే పేజీ లన్నిటికీ మొదటి భాగం ఇదే - '''<nowiki>http://te.Wikipedia.org/wiki/</nowiki>''' - ఉంటుంది. తరువాతి భాగం - '''Wikipedia:నామకరణ పధ్ధతులు''' అనేది ఆ పేజీకి శీర్షిక గా ఉంటుంది.
 
==పేర్లు, రకాలు==
 
వికీపీడియాలో, వికీపీడియా నేంస్పేసు లో, రెండు రకాలైన పేజీలు ఉంటాయి.
Line 9 ⟶ 10:
# వికీపీడియా సైటుకు సంబంధించిన పేజీలు - వికీపీడియా అంటే ఏమిటి, సహాయం పొండడం ఎలా, లాగిన్‌ అవడం ఎలా మొదలైనవి. వీటికి పేర్లు ఇలా ఉంటాయి: Wikipedia:సహాయం, Wikipedia:తొలగింపు విధానం, Wikipedia:కొత్తవారిని ఆదరించండి, Wikipedia:నామకరణ పధ్ధతులు మొదలైనవి. ఇవి వికీపీడియా సైటు గురించి తెలియజేసేవి అన్నమాట. ఈ పేజీల పేర్లకు ముందు తప్పనిసరిగా '''Wikipedia:''' అనేది ఉండాలి.
# ఇక రెండో రకం- విగ్జాన సర్వస్వం కు సంబంధించిన పేజీలు. వీటి పేర్లు ఇలా ఉంటాయి: గురజాడ అప్పారావు, శ్రికృష్ణదేవ రాయలు మొదలైనవి. వీటికీ, పైవాటికి తేడా గమనించండి - వీటికి '''Wikipedia:''' అనేది లేదు. మీరు కొత్త పేజీని తయారు చేసేటపుడు గుర్తుంచుకోవలసిన వాటిలో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు [[గురజాడ అప్పారావు]] ను నొక్కి ఆ పేజీ చూడండి. దాని శీర్షికలో '''Wikipedia:''' ఉండకపోవడం గమనించండి.
 
 
==ఇతర సూచనలు==
 
ఇంకా ఈ కింది సూచనలను కూడా దృష్టిలో ఉంచుకోండి.
Line 27 ⟶ 31:
* తెలుగు పేర్లే పెట్టండి. సాధారణంగా వాడే పేరు ఇంగ్లీషు భాషా పదం అయినా, తెలుగు అనువాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాసం మొదటి లైనులో ఇంగ్లీషు పేరు రాయవచ్చు. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.
 
==మరింత సమాచారం==
 
<!--Interwiki link - Donot remove - very useful-->
[[:en:Wikipedia:Naming conventions|దీనిపై ఇంగ్లీషు పేజీ]] కూడా చూడండి.