"పరశురాముడు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
* ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద [[వినాయకుడు]] అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.
 
* పరశురాముడు చిరంజీవి. [[కల్క్యవతారము]]నకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి [[మన్వంతరము]]లో సప్తర్షులలో ఒకడవుతాడనీ కధకథ.
 
* పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1049480" నుండి వెలికితీశారు