వికీపీడియా చర్చ:Setting up your browser for Indic scripts: కూర్పుల మధ్య తేడాలు

చి
ఇది చాలా ముఖ్యమైన పేజీ. ఒక గంట క్రితం 220.226.53.12 IP అడ్రసు నుండి ఒకరు ఈ పేజీలో అవాంఛనీయమైన మార్పులు చేసారు. ఇది దుశ్చర్య కిందకు వస్తుంది. ఇటువంటి పనులు మళ్ళీ చేయవద్దని సదరు సభ్యునికి సూచిస్తున్నాం. పేజీని తిరిగి పూర్వపు కూర్పుకు స్థాపించాము.
 
మీరు ప్రయోగాలు చెయ్యదలస్తే, లాగిన్‌ అయి మీ ప్రయోగశాలలో కావలసినన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు.--[[User:Chaduvari|చదువరి]] 10:17, 3 సెప్టెంబర్ 2005 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/10506" నుండి వెలికితీశారు