బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
భార్త దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: ఉత్తరాన, [[గంగా నది|గంగ]],[[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది|మహానది]], [[గోదావరిగోదావరీ నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]]నదులు. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు. [[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
 
 
[[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.
 
 
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు