ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కథలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
అవును. నిజమే. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు వంశీయే ఈ కథల రచయిత.
 
'''ఆనాటి వానచినుకులు ''' పుస్తకాన్ని '''[[ఎమెస్కో]]''' వారు మొదట పదహారు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు.తిరిగి మార్చి 2008లో మరికొన్ని కథలను చేర్చి 23 కథలతో '''ఆకుపచ్చనిఆనాటి జ్ఞాపకంవానచినుకులు''' అనే పేరుతో 2008లోద్వితీయ ముద్రణ చేశారు.పుస్తకము అట్ట మీది బొమ్మలను '''[[బాపు]] '''గారు గీయ్యగా,లోపలి కథలకు '''అన్వర్ ''','''ఎన్.వి.వివేక్‍ఆనంద్ ''' లు అందించారు.ఈ పుస్తకాన్ని రచయిత వంశీ ...'''ఔను..వీళ్లిద్దరికీ ఇష్టంగా''' అంటూ శ్రీ వేమూరి బలరామ్,శ్రీ వేమూరి సత్యనారయణ గార్లకు అంకితమిచ్చాడు.తిరిగి అక్టోబర్ 2010లో మరికొన్ని కథలను చేర్చి 32కథలతో '''ఆకుపచ్చని జ్ఞాపకం''' అనే పేరుతో ముద్రణ చేశారు
 
'''వంశీ రాసిన ఈ కథల గురించి..'''అంటూ '''ఇంద్రగంటి శ్రీకాంతశర్మ '''గారు చక్కని ముందుమాటలను రాసారు.
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు