పూర్వాభాద్ర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
== పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు ==
పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చెస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.
 
=== నక్షత్ర వివరాలు ===
పంక్తి 44:
|
|}
=== పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు ===
{| class="wikitable"
|-
పంక్తి 74:
=== చిత్రమాలిక ===
<gallery>
దస్త్రం:Example.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర వృక్షము
దస్త్రం:Lion waiting in Namibia.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర జంతువు
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర జాతి(పురుష)
దస్త్రం:Peacock.displaying.better.800pix.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర పక్షి నెమలి.
దస్త్రం:GuruTara.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర అధిపతి గురువు.
దస్త్రం:Example.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర అధిదేవత
దస్త్రం:Bhairon Singh Shekhawat.jpg|పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్ర మానవగణము
</gallery>
=== ఇతర వివరాలు ===