ప్రధాన మెనూను తెరువు

మార్పులు

===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామివారు, ఉప పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వార్లు ఆశీఃపూర్వకంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదు ప్రదానం చేసారు .
=== గౌ.డాక్టరేటు====
మన దేశంలోని ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి" వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి(05-03-2014)నందు గౌరవ పురస్కారమైన "వాచస్పతి" డాక్టొరేట్ (సాహిత్యమునందు డాక్టొరేట్) పట్టాను ప్రదానం చేశారు.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1059759" నుండి వెలికితీశారు