పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
 
ఆ తర్వాత ఈ వందేళ్ళలో ఎన్నో పెద్దబాల శిక్షను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గారు గ్రంధ్ర కర్తగా ఉండగా, విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ఫింటర్స్ ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది.
మహా భారతంలో 18 పర్వాలున్నట్టే నేడు పెద్దబాల శిక్ష - భాషావిజ్ఞాన పర్వం, సంస్కృతీ సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కధాకథా పర్వం, సంఖ్యా శాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత శాస్త్ర పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తు శాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్ర ప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం అను 18 పర్వాలతో అన్ని పుస్తకాల కంటే మేటి పుస్తకంగా పేరు పొందినది.
==ప్రజాదరణ పొందిన కొన్ని బాలశిక్ష ప్రచురణలు==
* గొల్లపూడి ప్రెస్ [[రాజమండ్రి]]
పంక్తి 30:
 
==ఆవశ్యకత==
తెలుగు వారు చదవాల్సిన పుస్తకాల్లో పెద్దబాల శిక్ష అతి ముఖ్యమైనది, ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండవలసిన పుస్తకం పెద్దబాల శిక్ష. ఈ పుస్తకం బ్రిటీషువారు భారతదేశాన్ని పాలించే కాలంలో గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకంగా ఉండేది. పూర్వం పెళ్ళిసంబంధాలు మాట్లాడేటప్పుడు "మీ అబ్బాయి ఏం చదివాడు?" లేదా "మీ అమ్మాయి ఏం చదివింది?" అని అడిగితే "మావాడు పెద్దబాల శిక్ష పూర్తి చేశాడు", "మా ఆమ్మాయికి పెద్దబాల శిక్ష కంఠోపాఠం వచ్చు" అని గొప్పగా చెప్పేవారు. పెద్దబాలశిక్ష గ్రంధాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లు భావించేవారు. తెలుగు సంస్కృతి , తెలుగు కధలుకథలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, సాహిత్యం వగైరా విషయాలు గల పెద్దబాల శిక్ష ను తెలుగు ఎన్ సైక్లోపెడియాగా పేర్కొనవచ్చు. 1960, 1970 శకాల్లో ఆంగ్ల విద్య ప్రవేశం వలన ఈ పుస్తకం ఆదరణ కోల్పోయినా ఇటీవల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారు అత్యంతగా ఆదరించే పుస్తకంగా పేరొందింది.
==మూలాలు==
*బుడ్డిగ సుబ్బరాయన్ గారి '''''సురభి-పెద్ద బాలశిక్ష'''''(1997) [లోని ఆరుద్ర గారి '''''ఆనంద వాక్యాలు''''' మరియు బుడ్డిగ సుబ్బరాయన్ గారి '''''నా మాట ''''']
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు