ట్యూబ్‌లైట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విద్యుత్తు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
==పనితీరు==
మామూలు విద్యుత్ బల్బులలో ఫిలమెంట్ వేడెక్కడం వల్ల కాంతి ప్రసరిస్తుందనే విషయం తెలిసిందే. ట్యూబ్‌లైట్లో అలా జరగదు. పొడవైన గొట్టాల ఆకారంలో ఉండే ఈ లైట్లలో పాదరసపు వాయువు(mercury vapour) నింపుతారు. ఈ వాయు కణాలు విద్యుత్‌శక్తితో ప్రేరేపింపబడి అయనీకరం చెందుతాయి. అప్పుడు ఏర్పడిన వికిరణాల మూలంగా కాంతి ఉత్పన్నమవుతుంది. ఈ వికిరణాలు కంటికి కనిపించని [[అతినీలలోహిత కిరణాలు]]. ఈ కిరణాలు ట్యూబ్‌లైట్ గొట్టం లోపలి గోడలపై పూసిన ఫాస్పర్ పూతపై పడి కంటికి కనిపించే కాంతిగా మారి ఆ ప్రాంతమంతా ప్రసరిస్తుంది. ఇలా వాయువు అయనీకరణం చెందాలంటే అత్యధిక విద్యుత్ వోల్టేజి అవసరమవుతుంది. ఇది ట్యూబ్‌లైట్ స్టార్టర్, చోక్‌ల ద్వారా అందుతుంది. ఒకసారి అయనీకరణం చెందాక ఆపై తక్కువ వోల్టేజి సరిపోతుంది. అందువల్ల స్టార్టర్, చోక్‌ను కటాఫ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మాటిమాటికీ ట్యూబ్‌లైట్‌ను స్విచాన్, స్విచాఫ్ చేస్తుంటే ప్రతిసారీ అధిక వోల్టేజి అవసరమవడంతో అందులోని వాయువు అయనీకరణం చెందే ప్రక్రియకు తరచు అంతరాయం ఏర్పడుతుంది. అందువల్ల ట్యూబ్‌లైట్ జీవితకాలం తగ్గిపోతుంది
==బయటి లంకెలు==
{{Commons category|Fluorescent lamps}}
{{Wiktionary|fluorescent lamp}}
*[http://books.google.com/books?id=1iYDAAAAMBAJ&pg=PA136&dq=popular+science+January+1940&hl=en&ei=cG6MTO34FIKengfuvrXICw&sa=X&oi=book_result&ct=result&resnum=3&ved=0CDgQ6AEwAg#v=onepage&q=popular%20science%20January%201940&f=true ''Popular Science'', January 1940 ''Fluorescent Lamps'']
*[http://www.lrc.rpi.edu/programs/NLPIP/lightingAnswers/LAT5/abstract.asp T5 Fluorescent Systems — Lighting Research Center] Research about the improved T5 relative to the previous T8 standard
*NASA: [http://www-istp.gsfc.nasa.gov/Education/wfluor.html The Fluorescent Lamp: A plasma you can use]
*{{YouTube|YwsDvINxA84|How Fluorescent Tubes are Manufactured}}
*[http://www.lamptech.co.uk Museum of Electric Lamp Technology]
*{{cite web|url=http://home.frognet.net/~ejcov/thayer.html|title=The Fluorescent Lamp: Early U. S. Development|author=R. N. Thayer|accessdate=2007-03-18|date=1991-10-25|publisher=The Report courtesy of General Electric Company}}
* Wiebe E. Bijker,''Of bicycles, bakelites, and bulbs: toward a theory of sociotechnical change'' MIT Press, 1995, Chapter 4, preview available at Google Books, on the social construction of fluorescent lighting
*[http://www.pavouk.org/hw/lamp/en_index.html Explanations and schematics of some fluorescent lamps]
 
[[వర్గం:విద్యుత్తు]]
"https://te.wikipedia.org/wiki/ట్యూబ్‌లైట్" నుండి వెలికితీశారు