బి.వి.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
చి Wikipedia python library
పంక్తి 42:
బి.వి.వి.ప్రసాద్ ప్రసిద్ధి పొందుతున్న సమకాలీన కవి.
== వ్యక్తిగత జీవితం ==
బొల్లిన వీరవెంకట ప్రసాద్ 21 నవంబరు 1966న జన్మించారు. ఆయన బాల్యం మాతామహులు, నలుగురు మేనమామలు ఉన్న ఉమ్మడికుటుంబంలో గడిచింది. ఆ తరవాతతరువాత తల్లిదండ్రుల వద్ద ఏడవతరగతి వరకూ చాగల్లులోనూ, బీకాం రెండవ సంవత్సరం వరకూ తణుకులోనూ, చివరి సంవత్సరం కాకినాడలోనూ గడిచాయి. 1991లో మాలతితో వివాహమైంది. గాయత్రి, భార్గవి వారి సంతానం. చదువు ముగించాకా చాలాకాలం పాటు తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉండి, 2003లో పాఠశాల ప్రారంభించారు. మూడేళ్ళపాటు నడచిన పాఠశాల నష్టాల వల్ల ముగించుకుని తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.<ref>ఆకాశం:కవితాసంకలనంలో బి.వి.వి.ప్రసాద్ వివరాలు</ref>
 
== రచన రంగం ==
"https://te.wikipedia.org/wiki/బి.వి.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు