బిజినెస్ మేన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 23:
ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం పై ఆర్. ఆర్. వెంకట్ నిర్మించిన చిత్రం '''''బిజినెస్ మేన్'''''. [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]], [[కాజల్ అగర్వాల్]], [[ప్రకాశ్ రాజ్]], [[నాజర్ (నటుడు)|నాజర్]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 13, 2012 న భారీ యెత్తున విడుదలై సంచలనాత్మక విజయం సాధించింది.
 
==కధకథ==
ముంబై నగర పోలీస్ కమిషనర్ భరద్వాజ్ ([[నాజర్ (నటుడు)|నాజర్]]) సిటీలో మాఫియాని అంతమొందించామని మీడియాకి ధృవీకరించిన తర్వాత ముంబైలో విజయ్ సూర్య ([[ఘట్టమనేని మహేశ్ బాబు]]) అనే యువకుడు ముంబైలోకి అడుగుపెడతాడు. ఆ నగరంలోని ధారవి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు (బ్రహ్మాజీ) తన ఇంటికి సూర్యని తీసుకెళ్తాడు. ఇదే ముంబైలో ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని తన స్నేహితుడు అన్న మాటలకు బదులుగా సూర్య తను ముంబైలో పెద్ద డానవ్వాలని, ముంబైని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్లో మాఫియా భయాన్ని తిరిగి నిద్రలేపడానికి వచ్చానంటాడు. అప్పుడు లాలూ (షయాజీ షిండే) అని ఇబ్బందుల్లో ఉన్న ఓ రాజకీయ నాయకుడికి సహాయం చేస్తానంటాడు. జాఇలులో ఉన్న లాలూ విరోధిని తను కొత్తగా ఏర్పరుచుకున్న అనుచరులల్లో జైలులో ఉన్న ఒకరితో చంపించేసి లాలూని తన స్నేహితుడిని చేసుకుని రాజకీయ బలం పెంచుకోవడం మొదలుపెడతాడు. ముంబైలో ఉన్న నేరస్తులు, రౌడీలను తన అనుచరులుగా మార్చుకుంటాడు. ముంబైపై పట్టు సాధిస్తూ మెల్లమెల్లగా సూర్య భాయ్ అనే పేరుతో ముంబై ప్రజల్లో ప్రముఖుడు, అదే ప్రజలకు భయాన్ని కలిగిస్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/బిజినెస్_మేన్" నుండి వెలికితీశారు