"కొండా లక్ష్మణ్ బాపూజీ" కూర్పుల మధ్య తేడాలు

చి
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబరు 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
 
==స్వాతంత్యోద్యమంస్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవాడుగెలిపించేవారు.<ref>చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291</ref> 1942లో [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు<ref>[http://beta.thehindu.com/news/national/article61482.ece?homepage=true The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity<!-- Bot generated title -->]</ref>. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినాడుపోరాడినారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన [[నారాయణరావు పవార్]] బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచయిత మల్లయ్య</ref> ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నాడుకాపాడుకున్నారు.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1060740" నుండి వెలికితీశారు