బొట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 14:
భౌతికశాస్త్రంలో [[నీరు]] వంటి ద్రవ పదార్ధాలు పైనుండి పడేటప్పుడు బిందువులుగా పడతాయి; వాటిని కూడా బొట్టు లేదా బొట్లు (drop or drops) అంటారు. ఉదాహరణకు వర్షం పడేటప్పుడు నీటి బొట్లు ఆకాశం నుండి భూమి మీదకు పడతాయి.
 
===తిలకథారణం===
===తిలకధారణం===
హిందూ మతంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారమున్నది. ప్రపంచములో ఏ ఇతర మతములలోనూ ఈ ఆచారము లేదు. [[బ్రహ్మదేవుడు]] నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యము కాదు. కాని ఎవ్వరు ముఖమున బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మవ్రాసిన వ్రాతను చెరిపి మంచివ్రాత వ్రాసుకుంటున్నారన్న మాట.
 
"https://te.wikipedia.org/wiki/బొట్టు" నుండి వెలికితీశారు