బోస్టన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 42:
బోస్టన్ అంటే ప్రముఖంగా చెప్పుకోవలసిన విద్యాలయాలు రెండు ఉన్నాయి.
 
'''1) హార్వర్డ్ యూనివర్సిటీ:''' 1636లో స్థాపింపబడిన [[హార్వర్డ్]] [[అమెరికా]]లోనే మొట్టమొదటి ఉన్నతవిద్యాలయం. మొదట 'న్యూ కాలేజ్' అని పేరు పెట్టబడింది. 1639 లో జాన్ హార్వర్డ్ అనే వ్యక్తి తనదగ్గర ఉన్న 400 పుస్తకాలను, తన ఆస్థిలోఆస్తిలో సగభాగాన్ని విరాళం ఇచ్చినపుడు 'హార్వర్డ్ యూనివర్సిటీ'గా పేరు మార్చబడింది.
 
15 మిలియనుల (1.5 కోటి) కంటే ఎక్కువ పుస్తకాలతో హార్వర్డ్ లైబ్రరీ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యాలయ లైబ్రరీగా నిలిచింది. ప్రస్తుతం దాదాపు 2,400 మంది ప్రొఫెసర్లు, 6,715 అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 12,424 గ్రాడ్యుయేట్ విద్యార్థులు హార్వర్డులో ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/బోస్టన్" నుండి వెలికితీశారు