భక్త ప్రహ్లాద (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
}}
 
ఈ చిత్రము విష్ణు భక్తుడైన [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] కధకుకథకు సంభందించినది.
[[బొమ్మ:bhakta prahladha-1.png|thumb|left|300px|భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక సన్నివేశము]]
 
పంక్తి 32:
 
వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు తపోదనులైన సనకసనందులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు.
==కథాగమనం==
==కధాగమనం==
హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని, ఏ ఆయుధముల వలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు.