మన దేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 25:
}}
 
'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఇది ఎన్.టి. రామారావు మొదటి సినిమా. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కధకుకథకు నేపధ్యం.
 
==విశేషాలు==
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు]] మరియు [[ఎస్.వి.రంగారావు]] తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని [[పి. లీల]] కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపధ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
* సినిమా కధనంలోకథనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
* ఇది బెంగాలీ కధకథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కధలుగాకథలుగా వెలువడి విజయవంతమయ్యాయి.
 
==కధకథ==
 
==పాటలు==
పంక్తి 44:
# జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
# జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల,కృష్ణవేణి - రచన: సముద్రాల
# దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకధబుర్రకథ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
# నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
# భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
"https://te.wikipedia.org/wiki/మన_దేశం" నుండి వెలికితీశారు