మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 131:
ఆగష్టు 2007 లో ప్రభుత్వం కఠినముగా నిర్వహించిన డీజిల్, పెట్రోల్ ధర పెరుగుదల చేసిన వ్యతిరేక ప్రభుత్వం వరుస నిరసనలకు దారితీసింది. ఈ నిరసనలు క్రమంగా '''సివిల్ రెసిస్టెన్స్''' (పౌర విరోధం )గా మరింది. దీనిని కాషాయ విప్లవం అని కూడా పిలిచారు. వందలాది బౌద్ధ సన్యాసులు నేతృత్వంలో ప్రజాస్వామ్యం న్యాయవాది '''ఔంగ్ సాన్ స్యు''' గృహ నిర్భంధాన్ని నిరసిస్తూ ఆమెను గౌరవవిస్తూ ఆమె ఇంటి గేట్ వద్ద తమ నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చివరకు 26 సెప్టెంబర్ 2007 న అణిచివేత కార్యక్రమాన్ని ష్వెడగాన్ గోపురం వద్ద కఠినంగా నిర్వహించి బౌద్ధ సన్యాసులను మరణానికి గురి చేసింది. బర్మీస్ సైనికాధికారులలో విబేధాలు తలెత్తినట్లు పుకార్లు కుడా వెలుగు చూసాయి.
 
మే 2008 లో, సంభవించిన నర్గిస్ తుఫాను జనసాంద్రత కలిగిన ఇర్రాడ్ వెల్లీ వరి-వ్యవసాయ డెల్టాలో విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. బర్మీస్ చరిత్రలో హీనమైన సహజ విపత్తు అని వర్ణించబడిన ఈ తుఫానులో మణించిన లేక తప్పి పోయిన వారి సంఖ్య 200,000 మంది. ఆస్థిఆస్తి నష్టం 10 బిలియన్ డాలర్లు (యు ఎస్ డి), 1 మిలియన్ల కంటే అధికమైన వారు నిరాశ్రయులు అయ్యారు. ఈ ఉపద్రవం తరువాత ఎదురైన క్లిష్టమైన పరిస్థితిలో అలీన విధానాలను అనుసరితూ ఒంటరి అయిన బర్మా ప్రభుత్వ మరుగైన విధానల కారణంగా ఐక్యరాజ్యసమితి నివారణగా ప్రకటించిన ఆహారం, మరియు ఇతర అవసర వస్తువుల విమానాలు దేశంలో ప్రవేశించడానికి జాప్యం జరిగింది.
 
ఆగస్టు 2009 లో, కోకంగ్ సంఘటనగా గుర్తించిన ఒక సంఘర్షణ ఉత్తర బర్మాలో షాన్ లో నివసిస్తున్న వారిలో విబేధాలకు దారి తీసింది. చాలా వారాలు కొనసాగిన ఈ యుద్ధంలో జుంటా బృందాలు హాన్ చైనీస్ మరియు కాచిన్ అల్పసంఖ్యాకులకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటం ఆరంభంలో 8-12 ఆగష్టు వరకు 10,000బర్మీస్ పౌరులు చైనా పొరుగున ఉన్న యున్నన్ సరిహద్దులకు పారిపోయారు.
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు