మర్యాద రామన్న (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నంది ఉత్తమ విజయవంతమైన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 28:
 
==కథ==
కుటుంబ కలహాల కారణంగా రామినీడు తమ్ముడు, తన బావ రాఘవ రావు ఒకరినొకరు చంపుకుంటారు. ఇది తెలిసి రాఘవ రావు భార్య తన కొడుకు రాముతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. తన తమ్ముడి చావుకు కారణమైన రాఘవ రావు కుటుంబాన్ని చంపాలని రామినీడు, తన కొడుకులు సపథం చేస్తారు. దాదాపు పతికేళ్ళ తరవాతతరువాత అనాథగా బ్రతుకుతున్న రాము ఉద్యోగం పోయాక తన ఇంటికి తన ఊరిలో ఉన్న ఆస్తికి సంబంధించిన పత్రాలను పోస్టులో పొందుతాడు. ఆ ఊరిలో తన పొలాన్ని అమ్మి, ఆ డబ్బుతో ఒక ఆటో ట్రాలీ కొని తను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని సాధించాలనుకుంటాడు. స్వతహాగా అమాయకుడు, శ్రమజీవి అయిన రాము ట్రైను పట్టుకుని తన ఊరికి వెళ్తాడు. అదే ట్రైనులో తనకి అపర్ణ పరిచయమౌతుంది. తన బొమ్మల పుస్తకాన్ని వదిలేసి వెళ్ళడంతో రాము అది ఇచ్చే ప్రయత్నంలో త్రైను నుంచి సకాలంలో దిగలేకపోతాడు.
 
ఆ ఊరికి చేరాక మళ్ళ సూరి అనే యువకుడి సహాయంతో అక్కడున్న ఒక మసీదుకు వెళ్తాడు. ఒక కుర్రాడికి అప్పజెప్పి మళ్ళ సూరి వెళ్ళిపోతుండగా, రాము-ఆ కుర్రాడి సంభాషణ ద్వారా రాము తన తండ్రి శత్రువైన రాఘవ రావు కొడుకని తెలుసుకుని తనని చంపాలని బయలుదేరతాడు కానీ అప్పటికే రాము ఆ ప్రదేశంలో లేడని తెలుసుకుంటాడు. ఆ కుర్రాడికి తన విషయాన్ని చెప్పి తన పొలం అమ్మడంలో సహాయం చేయగలిగే వ్యక్తిని చూపించమంటాడు. అప్పుడు ఆ కుర్రాడు రామినీడుని పరిచయం చేస్తాడు. రామినీడు ఇంటికి రాము వెళ్ళి అక్కడే భోజనం చేసి ఆయనతో పాటు తన పొలానికి వెళ్ళాలనుకుంటాడు రాము. సహజంగా అతిథులకు మర్యాదలు చేయడం రామినీడు అలవాటు. తన ఇంటి గడప దాటేంతవరకూ తన శత్రువునైన చంపని రామినీడు గడప దాటాక మాత్రం తన శత్రువుని ప్రాణాలతో వదలడు. ఇంతలో అపర్ణ రామినీడు కూతురని తెలుసుకున్న రాంఉ అపర్ణకి తన పుస్తకాన్ని ఇస్తాడు. అపర్ణలోని చిత్రకారిణిపై ఎప్పుడూ వెక్కిరించే అపర్ణ కుటుంబ సభ్యులు ఆ పుస్తకం వల్ల రాము ట్రైను మిస్స్ అయ్యాడని తెలిసి కడుపుబ్బా నవ్వుకుంటారు.