మల్లిక్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 36:
}}
 
'''మల్లిక్''' ప్రముఖ కార్టూనిస్టు. తెలుగు కార్టూన్ ప్రపంచంలో మల్లిక్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు! మల్లిక్ వేసిన కార్టూన్లకు,వ్యంగ్యాస్త్రాలకు నవ్వనివారు ఉండరు. ఆయన వేసిన ప్రతీ వ్యంగ్యాస్త్రం ఆలోచన రేకెత్తించేదిగా ఉంటుంది.అలాగే సమకాలీన విషయాలపై వారు వ్రాసిన వ్యంగ్యకధలువ్యంగ్యకథలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి.మల్లిక్ వివిధ పత్రికలలో వివిధ కార్టూన్లను సృస్టించిన వ్యక్తి. అందులో ఆంధ్రభూమి పాఠకులకు మల్లిక్ సృష్టించిన చిట్టి, టింగు తెలియ కుండా ఉండరు. ఒకానొక సమయంలో ఆంధ్రభూమిని పాఠకులు కేవలం మల్లిక్ కార్టూన్లు చదవడానికే కొనేవారన్నది అక్షరసత్యం.ఐదు వందలకు పైగా చిన్న కధలుకథలు వివిధ పత్రికలకు వ్రాసారు. అలాగే యెన్నో ధారావాహికాలు కూడా ప్రచురింపబడ్డాయి. "పరుగో పరుగు”, "జీవితమే ఒక ఢమాల్" కధలుకథలు సినిమాలుగా తీయబడి జనాదరణను పొందాయి. అలాగే "మని", సిసింద్రీ" చిత్రాలకు పబ్లిసిటీ డిసైనర్ గా ఛాయాచిత్రాలను అందించారు. ఆల్ ఇండియా రేడియో వారికి ముఫైకి పైగా నాటికలు వ్రాసారు. అందులో "ఇంపోర్టెడ్ కెమేరా" రేడియో శ్రోతకు బాగా తెలిసిందే! ఇంకా యెన్నో టీ.వి ధారావాహికాలకు కధనుకథను అందించారు. మచ్చుక్కి -జెమినీ వారికి "[[అమృతం (ధారావాహిక)|అమృతం]]", "ఆంధ్రా అందగాళ్ళు", ఈ టీ.వికి "ఫన్నీస్", "ఆవిడ నా భార్య కాదు". తెలుగు దూరదర్శనిలో "అమృతం" ఒక ట్రేండ్ సెట్టర్.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/మల్లిక్" నుండి వెలికితీశారు