ముత్యమంత ముద్దు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 24:
imdb_id = 0249034}}
'''ముత్యమంత ముద్దు''' 1989 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి యండమూరి వీరేంద్రనాధ్ రచించిన [[ముత్యమంత ముద్దు (నవల)|ముత్యమంత ముద్దు]] నవల ఆధారం. ప్రేమ కంటే పెద్ద స్వార్ధం లేదని బలంగా నమ్మే విద్యాధరి మరియు ప్రేమ కన్నా గొప్ప శక్తి లేదని నిరూపించడానికి తపస్సు చేసిన అనుదీప్. ఇలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య ప్రేమకి, ప్రేమ రాహిత్యానికి జరిగిన సంఘర్షణే సినిమా కథాంశం.
==కధకథ==
విద్యాధరి([[సీత]]) చిన్నతనంలో తన తండ్రి తల్లిని హింసించటం చూసి మగవాళ్ళ ప్రేమను నమ్మకూడదనే భావంతో ఉంటుంది. ప్రస్తుతం తను నివసించే ఇంటి యజమాని ([[గొల్లపూడి మారుతీరావు]]) మరియు అతని కొడుకు([[నారాయణరావు]]) ప్రవర్తన కూడా తనకి మగవాళ్ళ ప్రేమ పై నమ్మకం సన్నగిల్లుతుంది. దీనికితోడు విద్యాధరి పనిచేసే ఆఫీసు యజమాని [[బేతా సుధాకర్]] తనకు పెళ్లి అయిన విషయం దాచి విద్యాధరిని పెళ్ళికి ప్రతిపాదిస్తాడు. ముందే యజమాని పెళ్లి గురించి తెలిసిన విధ్యాధరి [[సుదాకర్]] ను నిరాకరిస్తుంది. దేనితో [[బేతా సుధాకర్]] విధ్యాదరి పై కోపం పెంచుకుంటాడు.
ఈ పరిస్తితులలో అనుదీప్([[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]) అనే అపరిచితుడు విధ్యదరికి [[బేతా సుధాకర్]] పన్నిన కుట్ర నుండి సహాయం చేస్తాడు. అనుదీప్ విద్యాధరిని 7 సంవత్సరాల ముందు చూసి ప్రేమించానని, తన ప్రేమను గురుంచి పూర్తిగా తెలుసుకోవటం కోసం 7 సంవత్సరాలు వింధ్య పర్వతాలపై తపస్సు చేసానని, తద్వారా తనకి ప్రత్యేక శక్తులున్నాయని చెబుతాడు. విధ్యాదరి ఈ మాటలు నమ్మదు. అనేక సందర్బాలలో అనుదీప్ తన ప్రేమ నిజమైనదని ఋజువు చేస్తాడు. అయితే విధ్యదరి తన శ్రేయోభిలాషి అయిన పోలిస్ ఆఫీసర్ [[రంగనాథ్]] మాటలతో ఏకీభవించి ఈ శక్తులన్నీ "మెస్మరిజం" అని నమ్మదు. చివరికి అనుదీప్ ఈ శక్తులు తనకు అవసరంలేదని శక్తులను వదులుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/ముత్యమంత_ముద్దు" నుండి వెలికితీశారు