మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 144:
కొన్ని ఆట తీరులు లాగి తొయ్యడం, కొట్టడం, గోలు వైపు మళ్లించడం వంటి ఎత్తగడలు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పెద్ద కిటుకులేం వాడకుండా, లక్షాన్ని చేధించడానికి తమకంటే మెఱుగైన అవకాశమున్న జట్టు సభ్యులకి బంతిని అందిస్తారు.
 
మంచి హాకీ, చాలా వేగంవంతమైనా, చాలా నైపుణ్యం అవసరమైన ఆట. ఆటవారు బంతిని వేగంగా కదుపుతూ, నియంత్రిస్తూ ముందుకు సాగుతూంటారు. బంతిని గట్టిగా కొట్టడం, క్షణికంలో పక్కవారికి అందించడం వంటివి కనిపిస్తుంటాయి. అన్ని వేగంగా బంతిని లక్ష్యంవైపు తీసుకెళ్లి లక్ష్యాన్ని చేధించుఛేదించు ప్రయాసలో భాగంగానే.
 
శరీరంతో ఇతర ఆటవారిని తాకడం, వారి దారి కడ్డుపడడం నిషిద్దం. కాని వేగవంతమైన ఆట కావడం వలన, ఆటవారు గుద్దుకోవడం తఱచూ జరుతుంటుంది. మంచి ఆటవాళ్ల చేత బంతి వున్నప్పుడు కను రెప్పపాటులో బంతిని అందించడం, లేదా లక్ష్యాన్ని చేధించడం జరుగుతుంటుంది.
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు