యయాతి: కూర్పుల మధ్య తేడాలు

photos
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Emperor Yayathi.png|thumb|యయాతి చక్రవర్తి]]
[[యయాతి]] చక్రవర్తి ([[సంస్కృతం]]: ययाति) [[నహుషుడు|నహుషుడి]] కుమారుడు. పాండవుల పూర్వీకులలో ఒకడు. అపజజమన్నదే ఎరుగని వాడు. సర్వ శాస్త్రాలననుసరించి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలకు పూజిస్తూ, ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ యయాతి తన మామగారైన శుక్రాచార్యుని శాపాన్ని అనుసరించి వయసు మీరక ముందే వృద్ధుడైపోతాడు. ఆ విధంగా వృద్ధుడైన యయాతి ఐహిక సుఖములపై మమకారం వీడక కోరికలతో భాదపడుతుంటాడుబాధపడుతుంటాడు. "శ్రీ రామాంజనేయ యుద్ధం" చలనచిత్రంలో యయాతి పాత్ర ప్రముఖమైనది.
==వివాహం==
[[File:Sharmista was questined by Devavayani.jpg|thumb|దేవయాని శర్మిష్టను ప్రశ్నించుట]]
"https://te.wikipedia.org/wiki/యయాతి" నుండి వెలికితీశారు