"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
[[సుందర కాండ]]లో [[హనుమంతుడు]] [[సీత]] జాడ తెలిసికొని [[రాముడు|రామునికి]] చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేనలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము.
[[Image:Battle at Lanka, Ramayana, Udaipur, 1649-53.jpg|right|thumb|400px|లంకలో యుద్ధం - 1650 కాలంనాటి చిత్రం - (ఉదయపూర్‌)]]
==సంక్షిప్త కధకథ==
[[హనుమంతుడు]] సీతాన్వేషణానంతరం "చూశాను సీతను" అని తన సాగర లంఘనం, లంకా ప్రవేశం, సీతాన్వేషణ, సీతను ఓదార్చుట, రావణునితో సంభాషించుట, లంకను దహనం చేయుట గురించి రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వివరించాడు. ఒక్క నెల లోపు రాముని చూడకున్న తాను బ్రతుకనని సీత చెప్పినదన్నాడు.
 
{{clear}}
 
వాల్మీకి రచించిన ఈ రామకధనురామకథను చదివినవారు, విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్యసంపదలను పొందుతారు. వారికి కీర్తి, విజయం, చిరాయువు లభిస్తాయి. కష్టాలను అధిగమిస్తారు. పరదేశాలపాలయినవాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకొంటారు. సత్సంతానాన్ని పొందుతారు. దీర్ఘాయుష్మంతులౌతారు. ఈ రామాయణం శ్రద్ధగా చదివేవారియందు, వినేవారియందు శ్రీరాముడు దయాపరుడై యుంటాడు. ఈ సీతా చరితాన్ని వింటే స్త్రీలు స్వకుటుంబ వృద్ధితోబాటు సకల శుభాలూ పొందుతారు.
 
== కొన్ని శ్లోకాలు, పద్యాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1061130" నుండి వెలికితీశారు