రతన్ టాటా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 108:
* దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు చివరి సారిగా అందుకున్న జీతాన్ని వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
 
* భాదితబాధిత కుటుంబాలకు చెందిన, ఆధారపడిన కుటుంబాల పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేందుకు గరిష్టపరిమితి లేకుండా డబ్బును అందించే బాధ్యతను తీసుకున్నారు.
 
* బాధిత కుటుంబాలకు, ఆధారపడిన కుటుంబాలకు జీవితకాలం వైద్య సౌకర్యాలను భరించేందుకు ముందుకు వచ్చారు.
పంక్తి 144:
టాటా కమ్యునికేషన్స్‌లో ఉన్నత పదవిలో నియమితులయ్యేనాటికి ఎన్‌ శ్రీనాథ్‌ వయసు 45 సంవత్సరాలు. మరో చిత్రమైన ఉదాహరణ కూడా ఉంది. బ్రోతిన్‌ బెనర్జీ 35 ఏళ్ల వయసులోనే టాటా హౌసింగ్‌కు సీఈఓగా మూడే ళ్ల క్రితమే ఎంపికయ్యారు. టాటా కంపెనీల్లో ఉన్నత పదవులు చేపట్టే నాటికి వీరందరి వయసుల సగటును తీస్తే సైరస్‌ 43 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. టాటా సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టే వారి సగటు వయ సు తగ్గించాలన్నది రతన్‌జీ ఉద్దేశం. దానిపై ఏమైనా సందే హాలుంటే అవి సైరస్‌ నియామకంతో తీరిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరి వయసు 64 నుంచి 73 వరకు ఉంది.
 
{{టాటా గ్రూపు చైర్మన్లుఛైర్మన్లు}}
 
[[వర్గం:భారతీయ పారిశ్రామికవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/రతన్_టాటా" నుండి వెలికితీశారు