రాఖీ (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 27:
;ఉపోద్గాతం
'''రాఖీ'''
==కథాగమనం==
ఒక స్టేషన్ మాస్టారికి {చంద్రమోహన్} ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటారు. పెద్దకొడుకు బ్రహ్మాజీ ఉద్యోగస్తుడు. చిన్నకొడుకు రామకృష్ణ {జూ ఎన్.టి.ఆర్}కు తన చెల్లెలు{మంజూష} అంటే ఎంతో ప్రేమ. రామకృష్ణను అందరూ రాఖీ అని పిలుస్తారు. రాఖీ మరియు ఒక టీ.వీ చానల్లో పని చేసే రిపోర్టర్ {ఇలియానా} ప్రేమించుకొంటారు. కూతురు పెళ్ళి కోసం చంద్రమోహన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఫెన్షన్ డబ్బులను దాస్తాడు. చెల్లెలికి అమెరికా సంభందం వస్తే డబ్బును బ్రహ్మాజీ తన స్వార్ధానికి వాడేసుకొంటాడు. దాంతో చంద్రమోహన్ చెల్లె తను తనకూతురు పెళ్ళి కోసం దాచిన డబ్బు సర్ధుతాననీ అయితే తన కూతురు గౌరిని{చార్మి}రాఖీ పెళ్ళి చేసుకోవాలనీ చెపుతుంది. సరేనని ఒప్పుకొని చెల్లె పెళ్ళి జరుపుతాడు రాఖీ. తరువాత బావ విదేశ ప్రయాణం కోసం తన ఉద్యోగాన్ని ఐదు లక్షలకు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి బావకిస్తాడు రాఖీ. తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని గాయత్రి అత్తింటివారు మూడునెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్ పోసి దారుణంగా చంపేస్తారు. పోలీస్ స్టేషన్ వద్దా కోర్టులోనూ రామకృష్ణ కుటుంభానికి న్యాయం దొరకదు. గర్భవతి అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన ప్లీడరునూ, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరునూ, పోలీసాపీసరులనూ కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. అక్కడనుండి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా,
==చిత్రవిశేషాలు==
* కమర్షియల్ సినిమాలుగా కేవలం
* చెల్లె చనిపోయిన సందర్భంలో స్మశానంలో చిత్ర్రీకరించిన దృశ్యాలు దర్శకుడి ప్రతిభకు మరియు ఎన్.టీ.అర్ నటనకు అద్దం పడతాయి.
* పోలీసాఫీసరుగా నటించిన సుహాసిని సంభాషణలు అద్బుతంగా రాసారు.
|