"రుద్రప్రయాగ" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
=== రైలు మార్గం ===
రుద్రప్రయాగ్ కు రుషిఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. కొన్ని రైళ్ళ తో ఇది ఒక చిన్న రైలు స్టేషన్. అయితే 24 కి. మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
=== వాయుమార్గం ===
రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1061207" నుండి వెలికితీశారు