రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
==విశేషాలు==
 
కరికాలుని సంతతికిచెందిన వీరు కావేరీతీరమునగల చోళవంశమువారు. ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశానికి వలస వచ్చిఉంటారు. కమలాపురం తాలూకాలో కలమళ్ళ గ్రామంలో ధనంజయవర్మ వేయించిన శిలాశాసనం వారి వంశపువారికే మొదటిదిగాక తెలుగు భాషకే మొదటి వాక్యరచనయై ఉన్నది. పగిలిఉన్న శిలాభాగములో "ఎరికల్ ముతురాజు ధనంజయుడుధనుంజయుడు రేణాండు ఏళన్" అనే వాక్య భాగము పూర్తి అర్థమిస్తున్నది. ‘ఎరికల్ ముతురాజు’ అనేది ఒక బిరుదు. లిపిని బట్టి శాసనము ఆరవ శతాబ్దము రెండవ సగము నాటిదని చెప్పుదురు.
 
 
"https://te.wikipedia.org/wiki/రేనాటి_చోళులు" నుండి వెలికితీశారు